#APDemandsSpecialStatus
విభజనకి ముందు పంచభక్ష్యాలతో కూడిన స్పెషల్ స్టేటస్ ఇస్తామని మాట ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి అన్ని రాష్ట్రాలకి సాధారణంగా ఇచ్చే నిధులకి.. స్పెషల్ ప్యాకేజి అని ముసుగు తొడిగి రెండు పాచిపోయిన లడ్డూలు ప్రజల చేతిలో పెడతారా..??
Eradicate Uddanam Nephropathy
It is the social responsibility of all the political parties of AP to understand the gravity, seriousness of the victim's pain and suffering in Uddanam Kidney Issue.
Leader to Cadre
జనం కోసం జనసేన
Initiative to be launched soon
